టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

Buddha Venkanna Arrest: టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Updated on: 24 Jan 2022 6:58 PM IST
Police Arrest TDP Leader Buddha Venkanna
X

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

Buddha Venkanna Arrest: టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story