పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు అదనపు పునరావాస ప్యాకేజ్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో ఎస్సీ,ఎస్టీ నిర్వాసితులకు అదనపు పునరావాస ప్యాకేజీ కల్పించినట్లు కేంద్రం ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 2 Aug 2021 3:18 PM IST
Polavaram Rehabilitants to het Excess Package
X

పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు అదనపు పునరావాస ప్యాకేజ్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో ఎస్సీ,ఎస్టీ నిర్వాసితులకు అదనపు పునరావాస ప్యాకేజీ కల్పించినట్లు కేంద్రం ప్రకటించింది. అదనపు ప్యాకేజీ కింద ఎస్సీ,ఎస్టీలకు భూమికి భూమితోపాటు 50 వేల రూపాయల నగదును, దానితో పాటు ఆర్ అండ్ ఆర్ కింద ప్రతీ నిర్వాసిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ప్యాకేజీ అందిస్తున్నట్లు కేంద్రం వివరించింది. రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖిత పూర్వకంగా ఈ సమాధానం వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story