Ambati Rambabu: చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది.. కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నాం..

Polavaram Diaphragm Wall Broken due to Naidus Mistake
x

Ambati Rambabu: చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది.. కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నాం..

Highlights

Ambati Rambabu: టీడీపీ సర్కార్ హయాంలో..చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు ఏపీ మంత్రి అంబటి.

Ambati Rambabu: టీడీపీ సర్కార్ హయాంలో..చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు ఏపీ మంత్రి అంబటి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను కలిసి..పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని మంత్రి కోరారు. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నట్లు అంబటి తెలిపారు. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు 2 వేల 500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇక గైడ్ బండ్ కుంగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధరణ కమిటీ వేసినట్లు తెలిపారు అంబటి.

Show Full Article
Print Article
Next Story
More Stories