Andhra Pradesh: మోడీకి విల్లుబాణం అందజేసిన సీఎం జగన్

Andhra Pradesh: సభా ప్రాంగణం నుంచి వర్చువల్‌గా అల్లూరి విగ్రహావిష్కరణ

Rama Rao
Updated on: 4 July 2022 12:29 PM IST
PM Narendra Modi Reached Bhimavaram Sabha | AP News
X

మోడీకి విల్లుబాణం అందజేసిన సీఎం జగన్

Andhra Pradesh: భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీని సీఎం జగన్‌ సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి విల్లంబు, బాణం బహుకరించారు. సభా వేదిక నుంచే వర్చువల్‌ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

Rama Rao

Rama Rao

Next Story