మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ నోట ఏపీ వ్యక్తి పేరు

*ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన.. రిటైర్డ్ ఉద్యోగిని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

Rama Rao
Published on: 1 Jun 2022 4:09 PM IST
PM Narendra Modi Appreciated AP Person in Mann Ki Baat | AP News
X

మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ నోట ఏపీ వ్యక్తి పేరు

AP Person Name in Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో ఏపీకి చెందిన వ్యక్తి పేరును ప్రస్తావించారు. మార్కాపురానికి చెందిన రాం భూపాల్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగిని గుర్తు చేసుకున్నారు ప్ర‌ధాని. పదవీ విరమణ తర్వాత తన ఆదాయం మొత్తాన్ని బాలికల విద్య కోసం రాంభూపాల్ రెడ్డి ఖర్చు పెట్టాడని తెలిసిందని వివ‌రించారు. ఇప్పటి వ‌ర‌కు వంద మందికి సుకన్య సమృద్ధి యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు తెరచి వారి పేరిట 25 లక్షలకు పైగా జమ చేశారని మోడీ ప్రశంసించారు.

Rama Rao

Rama Rao

Next Story