సీఎం జగన్‌కు ప్రధాని మోడీ బర్త్‌డే విషెష్

*ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని మోడీ ట్వీట్

Jyothi
Updated on: 21 Dec 2022 1:59 PM IST
PM Modi Wishes AP CM Jagan His Birthday
X

సీఎం జగన్‌కు ప్రధాని మోడీ బర్త్‌డే విషెష్

PM Modi: ఏపీ సీఎం వైఎస్ జగన్ బర్త్‌డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్..ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story