PM Modi: ఏపీలో 3 విద్యా సంస్థలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi: విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఐసర్‌ ప్రాంగణాల ప్రారంభం

Jyothi
Published on: 20 Feb 2024 11:03 AM IST
PM Modi will Virtually inaugurate 3 Educational institutes in AP
X

PM Modi: ఏపీలో 3 విద్యా సంస్థలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో పలు జాతీయ విద్యాసంస్థలను వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ను... వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై పాల్గొంటారు. ఏపీలో మూడు విద్యా సంస్థలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఐసర్‌ ప్రాంగణాల ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story