ఏపీలో వరద పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా

X
Highlights
ప్రధాని మోడీ సీఎం జగన్ కు ఫోన్ చేసి, మాట్లాడారు. ఏపీలో వరదల పరిస్థితిపై సీఎం జగన్ ను అడిగి తెలుసుకున్నారు....
Arun Chilukuri14 Oct 2020 3:14 PM GMT
ప్రధాని మోడీ సీఎం జగన్ కు ఫోన్ చేసి, మాట్లాడారు. ఏపీలో వరదల పరిస్థితిపై సీఎం జగన్ ను అడిగి తెలుసుకున్నారు. వాయుగుండం తీరం దాటడంతో ఏపీలో భారీగా వర్షాలు పడ్డాయని జగన్ వివరించారు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. అలాగే అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు సీఎం జగన్.
Web TitlePM Modi Phone Call to CM Jagan Over Inquiry On heavy rains
Next Story