PM Modi: సీఎం జగన్‌కు ప్రధాని మోడీ ఫోన్

PM Modi: ఏపీలోని వరద పరిస్థితులపై ఆరా

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 6:10 PM IST
PM Modi Phone Call to Andhra Pradesh CM Jagan
X
సీఎం జగన్ కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై అరా తీసిన మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఏపీలోని వరద పరిస్థితులపై ప్రధాని మోడీ ఆరా తీశారు. వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలు, ముందస్తు చర్యల వివరాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. వరదల విషయంలో ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story