Narendra Modi: అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోడీ సంతాపం

Narendra Modi: ప్రధాని సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Rama Rao
Updated on: 7 Feb 2022 11:00 AM IST
PM Modi Mourned the Victims of a Road Accident in Anantapur District
X

Narendra Modi: అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోడీ సంతాపం

Narendra Modi: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ప్రధాని సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఈ సహాయం ఇవ్వబడుతుందని ప్రధాని కార్యాయం వెల్లడించింది.

Rama Rao

Rama Rao

Next Story