PM Modi: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ

PM Modi: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 6:00 PM IST
PM Modi: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ
X

PM Modi: ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న 13 వేల 429 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సైన్స్‌, ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ ఉందని.. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని తెలిపారు. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందని చెప్పారు. ఇవాళ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story