Nellore - Plastic Rice: నెల్లూరులో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం

Nellore: విద్యార్థులకు ఇచ్చిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ఆనవాళ్ల *రామయ్య స్కూల్‌ హెచ్‌ఎంకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

Sandeep Eggoju
Updated on: 9 Aug 2021 3:32 PM IST
Plastic Rice Founded in Nellore District
X
Representational Image

Nellore - Plastic Rice: నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం రేగింది. విద్యార్థులకు ఇచ్చిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామయ్య స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడికి పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే తాము నిర్వాహకులు ఇచ్చిన బియ్యమే సరఫరా చేసినట్లు చెబుతున్నారు రామయ్య స్కూల్‌ హెచ్ఎం. స్కూల్‌ విద్యార్థులకు బియ్యం ఇస్కాన్‌ ఏజెన్సీ పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story