Pinnelli Ramakrishna Reddy: మాచర్ల అల్లర్ల వెనుక బాబు, లోకేశ్ హస్తం

Pinnelli Ramakrishna Reddy: బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో విధ్వంసాలు పెరిగాయి

Jyothi
Updated on: 17 Dec 2022 8:00 PM IST
Pinnelli Ramakrishna Reddy Slams TDP
X

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల అల్లర్ల వెనుక బాబు, లోకేశ్ హస్తం 

Pinnelli Ramakrishna Reddy: పల్నాడు జిల్లా మాచర్లపై టీడీపీ పగపట్టిందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. మాచర్ల అల్లర్ల వెనుక బాబు, లోకేశ్ హస్తం ఉందన్నారాయన... ఫ్యాక్షన్ నాయకుడిని మాచర్లకు పంపి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో విధ్వంసాలు పెరిగిపోయాయన్నారు. పల్నాడులో విధ్వంసానికి చంద్రబాబు, లోకేశ్‌ బాధ్యత వహించాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధిపొందాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story