Pilli Surya Prakash: యానాంలో మల్లాడి కృష్ణారావును కలిసిన పిల్లి సూర్యప్రకాష్
Pilli Surya Prakash: పిల్లి సూర్యప్రకాష్ ను ఆశీర్వదించిన కృష్ణారావు
Pilli Surya Prakash: యానాంలో మల్లాడి కృష్ణారావును కలిసిన పిల్లి సూర్యప్రకాష్
Pilli Surya Prakash: రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం వైఎస్ఆర్సిపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. పిల్లిసూర్య ప్రకాష్ ను ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహుకరించారు మల్లాడి కృష్ణారావు దంపతులు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించి ఈ వస్త్రాలను వేసుకోవాలని ఆశీర్వదించారు మల్లాడి దంపతులు .మల్లాడి స్వగృహంలో యానాం లోని వివిధ బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
Next Story




