ప్రకాశం జిల్లాలో పావురాల రేసింగ్

Prakasam: అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద పోటీలు...నాలుగు క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైనం, పావురాలను గాల్లోకి వదిలిన చెన్నైకు చెందిన వ్యక్తులు.

Sriveni Erugu
Published on: 6 Feb 2022 1:24 PM IST
Pigeon racing in Prakasam district
X

Representation image

Prakasam: అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద రేసింగ్ పావురాల హల్ చల్, నాలుగు క్లబ్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలను అడ్డుకున్న పోలీసులు. పావురాలను గాల్లోకి వదిలిన చెన్నైకు చెందిన వ్యక్తులు. మొన్న వందల సంఖ్యలో నేడు వేల సంఖ్యలో పావురాలను ఆకాశంలోకి వదిలిన నిర్వాహకులు. నాలుగు లారీలతో పాటు పోటీల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన అద్దంకి సి.ఐ రాజేష్. గతంలో ఇదే తరహాలో బెట్టింగ్ నిర్వహించిన నిర్వాహకులు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story