Sajjala Ramakrishna Reddy: ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీమ్

Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ జరగలేదు

Dhatripriya
Published on: 2 Feb 2023 4:01 PM IST
Phone tapping is a Chandrababu scheme
X

Sajjala Ramakrishna Reddy: ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీమ్

Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ జరగలేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఫోన్‌ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ చేశారన్నారు. అలాంటప్పుడు విచారణ ఏముంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీమ్ అని దీనిలో కోటంరెడ్డి లాంటి వాళ్లు పాత్రధారులు మాత్రమేనని ఆరోపించారు. రాజకీయంగా టీడీపీ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉందని లేని విషయాలు ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story