Supreme Court: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Supreme Court: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Sept 2024 2:16 PM IST
Petition in Supreme Court on Tirumala Laddu controversy
X

Supreme Court: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Supreme Court: తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డూ వివాదంపై సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలపై విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నారని... ఆరోపణపై విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారాయన.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story