logo
ఆంధ్రప్రదేశ్

Raghu Rama Krishnam Raju: సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌

Petition Filed in CBI Court Seeking Revocation of Bail of CM Jagan
X

Raghu Rama Krishnam Raju: సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌

Highlights

Raghu Rama Krishnam Raju: సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చెయ్యాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌ దాఖలు చేశారు.

Raghu Rama Krishnam Raju: సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చెయ్యాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌ దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించి పిటిషన్‌ వేశారు రఘురామకృష్ణ రాజు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌ షీట్‌లను సీబీఐ నమోదు చేసిందని గుర్తుచేశారు ఆయన. ప్రతీ చార్జ్‌ షీట్‌లో జగన్‌ ఏ-1గా ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు తెలియజేశారు రఘురామకృష్ణ రాజు. అదేవిధంగా జగన్‌పై నమోదైన కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Web TitlePetition Filed in CBI Court Seeking Revocation of Bail of CM Jagan
Next Story