AP High Court: ఏపీలో పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌

AP High Court: ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 27 May 2021 11:56 AM IST
Petition Filed in AP High Court Over SSC Exams
X

ఏపీ హైకోర్టు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

AP High Court: ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వ టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని పిటిషన్‌లో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 25వేల మంది టీచర్లు ఉన్నారని, జూన్‌ 1లోపు వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది వెకేషన్‌ బెంచ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story