యాక్టివేట్ అవుతున్న మాజీ మంత్రులు.. కాసేపట్లో..

Perni Nani: మాజీ మంత్రులు యాక్టివేట్ అవుతున్నారు.

Arun Chilukuri
Published on: 25 April 2022 3:23 PM IST
Perni Nani to Meet Jagan
X

యాక్టివేట్ అవుతున్న మాజీ మంత్రులు.. కాసేపట్లో..

Perni Nani: మాజీ మంత్రులు యాక్టివేట్ అవుతున్నారు. కాసేపట్లో సీఎం జగన్‌తో మాజీ మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. మాజీ మంత్రి అయిన తర్వాత సీఎం జగన్‌తో భేటీ అవుతున్నారు. సీఎం జగన్‌, పేర్నినాని భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న పేర్ని నానికి జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించనున్నారు..? మాజీ మంత్రుల్లో ఒక్కరు కొడాలి నాని ఇప్పటికే రంగంలోకి దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story