Perni Nani: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు.. సింగరేణి ప్రైవేటీకరణ గురించి చూసుకోవాలన్న పేర్నినాని
Perni Nani: రాజకీయాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు
Perni Nani: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు.. సింగరేణి ప్రైవేటీకరణ గురించి చూసుకోవాలన్న పేర్నినాని
Perni Nani: తెలంగాణ మంత్రులకు.. ఏపీ మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల కోసమే కేటీఆర్, హరీష్‌రావు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు... ముందుగా సింగరేణి ప్రైవేటీకరణ గురించి చూసుకోవాలన్నారు. సెటిలర్ల ఓట్ల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎన్ని రోజులు ఎమోషనల్ రాజకీయాలు చేస్తారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటున్న ఏపీ మాజీ మంత్రి పేర్నినాని.
Next Story




