Perni Nani: తెలంగాణలో ఆస్తులున్న పవన్‌ కూడా రాష్ట్ర విభజనకు కారకుడా..?

Perni Nani: జనసేన అధినేత పవన్‌ సీఎం జగన్‌పై విషం చిమ్మే కార్యక్రమాలు మానుకోవాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.

Arun Chilukuri
Published on: 14 Aug 2023 6:49 PM IST
Perni Nani Slams Pawan Kalyan
X

Perni Nani: తెలంగాణలో ఆస్తులున్న పవన్‌ కూడా రాష్ట్ర విభజనకు కారకుడా..?

Perni Nani: జనసేన అధినేత పవన్‌ సీఎం జగన్‌పై విషం చిమ్మే కార్యక్రమాలు మానుకోవాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్‌ వల్లే రాష్ట్ర విభజన జరిగినట్టు మాట్లాడటం సరికాదన్నారు. పవన్‌కు కూడా తెలంగాణలో ఆస్తులు ఉన్నాయని గుర్తుచేశారు పేర్ని నాని. ఇక సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్న పవన్ కళ్యాణ్‌.. చంద్రబాబు దగ్గర కిరాయి తీసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌కు చేతనైతే చంద్రబాబు కోసం తాను పనిచేస్తున్నట్లు ఒప్పుకోవాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story