Perni Nani: మీ పార్టీ వాళ్లు కోడిగుడ్లు విసిరితే రక్షణ కరువవడం ఏంటి ?

Perni Nani: మీ పార్టీ కార్యకర్తలకు ముందు క్రమశిక్షణ నేర్పించండి

Dhatripriya
Updated on: 9 Jun 2023 4:30 PM IST
Perni Nani Slams Nara lokesh
X

Perni Nani: మీ పార్టీ వాళ్లు కోడిగుడ్లు విసిరితే రక్షణ కరువవడం ఏంటి ?

Perni Nani: మీ పార్టీ వాళ్లు కోడిగుడ్లు విసిరితే రక్షణ కరువవడం ఏంటి ? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. TDP పార్టీ కార్యకర్తలకు ముందు క్రమశిక్షణ నేర్పించండని హితవు పలికారు. సెల్ఫీలు దిగలేదని కోడిగుడ్లు విసురుకుంటే మాకేం సంబంధమన్నారు. నారా లోకేశ్‌ కనీసం ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా కాదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. 10 మంది జనం కనబడగానే ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి లోకేశ్‌. ఓ మాజీ సీఎం కుమారుడికి ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇచ్చామని చెప్పారు. TDP నేతలు పోలీసులను బండ బూతులు తిడుతున్నారని అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story