Perni Nani: బిల్లులను తాత్కాలికంగానే వెనక్కి తీసుకున్నాం

Perni Nani: ప్రజల ఆకాంక్షలు, అవసరాలు గుర్తించి..

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 5:38 PM IST
Perni Nani Says We Have Temporarily Withdraw the Bills
X

పేర్ని నాని (ఫోటో ది హన్స్ ఇండియా)

Perni Nani: బిల్లులను తాత్కాలికంగానే వెనక్కి తీసుకున్నామని అన్నారు మంత్రి పేర్ని నాని. ప్రజల ఆకాంక్షలను, అవసరాలను గుర్తించి, పూర్తిస్థాయిలో మార్పులు, చేర్పులు చేసి మరోసారి అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెడతామని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆలోచనలపై ప్రతిపక్షాలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయన్నారు మంత్రి పేర్ని నాని.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story