Perni Nani: లీటరుకు రూ.5 తగ్గించి గొప్పలు చెప్తున్నారు

Perni Nani: రాకెట్‌ కంటే వేగంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి -పేర్నినాని

Sandeep Eggoju
Updated on: 9 Nov 2021 2:32 PM IST
Perni Nani Reacts on Petrol Price Decrease
X

తగ్గించిన పెట్రోల్ ధర ఫై స్పందించిన మంరి పేర్నినాని (ఫైల్ ఇమేజ్)

Perni Nani: లీటరు 70 రూపాయలు ఉన్న పెట్రోల్‌ ధరను 110 రూపాయలకి తీసుకెళ్లిన ఘనత కేంద్రానిదే అన్నారు మంత్రి పేర్నినాని. రాకెట్‌ కంటే వేగంగా ఇంధన ధరలు పెరుగుతుంటే 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెప్పడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చింది కాదు, దమ్ముంటే రాష్ట్ర బీజేపీ నేతలు పెట్రోల్‌ ధరలపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు మంత్రి పేర్నినాని.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story