Perni Nani: విలువైన భూముల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం

Perni Nani on Visakhapatnam Steel Plant
x

Perni Nani: విలువైన భూముల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం

Highlights

Perni Nani: చేతనైతే విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాలి

Perni Nani: విలువైన భూముల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం అమ్మే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ల్యాండ్ స్కామ్ ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉంటోందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు చెవిలో చెబితే అవే బట్టిపట్టి నడ్డా చెప్పారని ఎద్దేవా చెశారు. ఢిల్లీలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయని.. నడ్డాకు చేతనైతే వాటికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories