నేడు మంత్రి పేర్నినాని అధ్యక్షతన సినీ ఎగ్జిబిటర్ల భేటీ

* ఆన్‌లైన్‌ టికెటింగ్ అమలు, థియేటర్ల సమస్యలపై చర్చ * సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులపై చర్చ

Shilpa
Updated on: 10 Nov 2021 5:42 PM IST
Perni Nani Meeting with Cinema Exhibitors in Andhra Pradesh Today 10 11 2021
X

మంత్రి పేర్నినాని అధ్యక్షతన సినీ ఎగ్జిబిటర్ల భేటీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Cinema Exhibitors Meeting: ఇవాళ ఏపీలో సినీ ఎగ్జిబిటర్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి పేర్నినాని అధ్యక్షతన భేటీ కానున్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ అమలు, థియేటర్ల సమస్యలపై చర్చించనున్నారు. అదేవిధంగా సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులపై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కరెంట్‌ రాయితీలు, సింగిల్ విండో అడ్మిషన్‌పై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

Shilpa

Shilpa

Next Story