Perni Nani - RGV: ఆర్జీవీ 10 ప్రశ్నలకు పేర్నినాని కౌంటర్‌ ట్వీట్‌...

Perni Nani - RGV: డిమాండ్‌ అండ్‌ సప్లై అంటారా..? లేక బ్లాక్‌ మార్కెట్‌ అంటరా..? - పేర్నినాని

Shireesha
Updated on: 5 Jan 2022 1:08 PM IST
Perni Nani Counter Tweet to Ram Gopal Varma 10 Questions | AP Ticket Rates Issue
X

Perni Nani - RGV: ఆర్జీవీ 10 ప్రశ్నలకు పేర్నినాని కౌంటర్‌ ట్వీట్‌...

Perni Nani - RGV: డైరెక్టర్‌ ఆర్టీవీ పది ప్రశ్నలకు పేర్నినాని కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. వంద రూపాయల టికెట్‌ను వెయ్యి, రెండు వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని ఆర్జీవీని ప్రశ్నించారు ఆయన. అంతేకాదు.. దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ అండ్‌ సప్లై అంటారా..? లేక బ్లాక్‌ మార్కెట్‌ అంటారా..? అనే విషయం చెప్పాలని ఆర్జీవీకి రీ ట్వీట్‌ చేశారు మంత్రి పేర్నినాని.


Shireesha

Shireesha

Next Story