Revanth- Perni Nani: టీపీసీసీ చీఫ్ రేవంత్‌ ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంటర్

Revanth- Perni Nani: రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలి: పేర్ని నాని

Sandeep Eggoju
Updated on: 29 Oct 2021 5:41 PM IST
Perni Nani Counter to TPCC Chief Revanth Reddy Tweet
X

రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంరి పేర్ని నాని (ఫైల్ ఇమేజ్)

Revanth- Perni Nani: సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం ఇద్దరు సీఎంల కుట్ర అన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రోజూ రాజకీయాల్లో ఉండాలనుకొనేవారు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారన్నారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలన్న మంత్రి జగన్‌ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారన్నారు. జగన్, కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం ఏంటో రేవంత్ రెడ్డే చెప్పాలన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story