Perni Nani: కేటీఆర్‌ కామెంట్లకు పేర్ని నాని కౌంటర్‌..

Perni Nani Counter To KTR Comments On Vizag Steel Plant
x

 Perni Nani: కేటీఆర్‌ కామెంట్లకు పేర్నినాని కౌంటర్‌.. 

Highlights

Perni Nani: మీ పోరాటం వల్ల కేంద్రం దిగొచ్చిందా

Perni Nani: కేసీఆర్ పోరాటం వల్లే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో సింగరేణి విషయంలో ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి, బీఆర్ఎస్‌కు ‎ఒకరిపై ఒకరికి కేసులు పెట్టుకోవడమే సరిపోతుందన్నారు నాని.

Show Full Article
Print Article
Next Story
More Stories