Perni Nani: చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఎక్కడికి వెళ్లారు
Perni Nani: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మీకు మీరే సాటి
Perni Nani: చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఎక్కడికి వెళ్లారు
Perni Nani: లోకేష్‌కు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. లోకేష్‌కు తెలివి పెరిగిపోయిందని, ఢిల్లీ తెలివితేటలు ఇక్కడ ఉపయోగించొద్దని అన్నారు. సీమెన్స్ కంపెనీ నుంచి 3వేల కోట్ల రూపాయలు తెస్తున్నామని ఒప్పంద పత్రం ప్రపంచానికి చూపించారా..? లేదా..? అని లోకేష్‌ను ప్రశ్నించారు. ఆ 3 వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయని నిలదీశారు. వాటిలో 371 కోట్లు ఎత్తేసే ప్రయత్నం చేశారని, 240 కోట్లు దింగమింగారని అన్నారు.. 371 కోట్ల స్కామ్ అని ఎఫ్‌ఐఆర్‌లో ఉందని, ఇప్పుడు 21 కోట్లు తాము తిన్నామని చూపిస్తున్నారని లోకేష్ చెబుతున్నారని.
Next Story




