Perni Nani: హరీశ్‌రావు‌కు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని

Perni Nani: ఈ అల్లుళ్ల గిల్లుళ్లు అందరికీ తెలిసిందేనని వ్యాఖ్య

Jyothi
Published on: 2 Oct 2023 7:39 AM IST
Perni Nani Comments On Harish Rao
X

Perni Nani: హరీశ్‌రావు‌కు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని 

Perni Nani: చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏమవుతాడో.. కేసీఆర్‌కు హరీశ్‌రావు ఏమవుతాడో అందరికి తెలిసిందేనని అన్నారు. నాడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏం చేశాడో... హరీశ్ రావు కూడా కేసీఆర్‌కు అదే చేస్తాడని వ్యాఖ్యానించారు. ఈ అల్లుళ్ల గిల్లుళ్లు అందరికి తెలుసని నాని విమర్శించారు. హరీశ్ రావు 2018లో కేసీఆర్‌ను గిల్లాడని... దాంతో కేసీఆర్‌ హరీశ్‌రావును పక్కన పెట్టాడని అన్నారు. కేసీఆర్ తెలివైన వాడు కాబట్టి హరీశ్ రావు ప్రయత్నాలను గుర్తించాడని వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story