Chandrababu: చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు - పేర్నినాని

Chandrababu: టెన్త్‌ పరీక్షల విషయంలో విపక్షాలు రాజకీయాలు చేయ్యోద్దని సూచించారు.

Sandeep Eggoju
Updated on: 26 April 2021 4:31 PM IST
Perni Nani Comments on Chandrababu Naidu
X

మంత్రి పేర్ని నాని (ఫైల్ ఇమేజ్)

Chandrababu: కరోనా వేళ చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పేర్నినాని అన్నారు. టెన్త్‌ పరీక్షల విషయంలో విపక్షాలు రాజకీయాలు చేయ్యోద్దని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు మంత్రి పేర్ని నాని.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story