Perni Nani: సీఎం జగన్‌ ఏ సభ పెట్టినా జనానికి కొదవ ఉండదు

Perni Nani: జనాలను కిరాయికి తెచ్చుకునే అవసరం జగన్‌కు లేదు

Jyothi
Published on: 9 July 2022 2:23 PM IST
Perni Nani Comments on Chandrababu
X

Perni Nani: సీఎం జగన్‌ ఏ సభ పెట్టినా జనానికి కొదవ ఉండదు 

Perni Nani: సీఎం జగన్‌ ఏ సభ పెట్టినా.. ఏ కార్యక్రమం చేపట్టినా జనానికి కొదవ ఉండదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. జనాలను కిరాయికి తెచ్చుకొనే కర్మ జగన్‌కు లేదన్నారాయన. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం జనంలోకి తీసుకువెళ్తుందని పేర్నినాని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు స్పెషలిస్ట్‌ అంటూ ఆరోపిస్తున్న మాజీ మంత్రి పేర్నినాని.

Jyothi

Jyothi

Next Story