Perni Nani: టెంట్ హౌస్ నుంచి అద్దెకు తెచ్చిన కుర్చీలను మడతపెట్టేది ఏంటి..?

Perni Nani: 2024లో మరోసారి మడతబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Shekhar G
Published on: 19 Feb 2024 6:43 PM IST
Perni Nani Comments On Chandrababu
X

Perni Nani: టెంట్ హౌస్ నుంచి అద్దెకు తెచ్చిన కుర్చీలను మడతపెట్టేది ఏంటి..? 

Perni Nani: 2024లో మరోసారి టీడీపీని ప్రజలు మడతబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. టెంట్ హౌస్ నుంచి అద్దెకు తెచ్చిన కుర్చీలను మడతపెట్టేది ఏంటన్న నాని... 2019లోనే ఆ కుర్చీని ప్రజలు మడతబెట్టారన్నారు. ఇచ్చిన మాట తప్పే నైజం చంద్రబాబుది అని ప్రజలకు తెలుసని.. రాబోయే ఎన్నికల్లో మడతబెట్టిన కుర్చిన ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారని నాని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story