శ్రీకాకుళం జిల్లాలో నాటుసారా కలకలం
* నాటుసారా తాగిన 20 మందికి అస్వస్థత * ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
file photo
శ్రీకాకుళం జిల్లా సిరిమామిడి గ్రామంలో నాటుసారా తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. చావు కార్యానికి వెళ్లి నాటుసారా తాగడంతో ఘటన చోటుచేసుకుంది.
Next Story




