Naga Babu: పిఠాపురం ప్రజలు పవన్‌కు అండగా ఉండాలి

Naga Babu: పిఠాపురాన్ని మోడల్‌గా తీర్చిదిద్దడమే పవన్ ధ్యేయం

Shashank Gullapelli
Published on: 15 April 2024 7:46 PM IST
People Of Pithapuram Should Support Pawan Kalyan Says Nagababu
X

 Naga Babu: పిఠాపురం ప్రజలు పవన్‌కు అండగా ఉండాలి

Naga Babu: పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉండాలని జనసేన నేత నాగబాబు కోరారు. పిఠాపురాన్ని ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే పవన్ కల్యాణ‌్ ధ్యేయమన్నారు. మూడు పార్టీల కలకయికతో వైసీపీలో అలజడి మొదలైందన్నారు. ఏపీలో మార్పు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story