ఏలూరులో స్పృహతప్పి పడిపోతున్న ప్రజలు.. ఇద్దరి పరిస్థితి విషమం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పడమరవీధి పెద్దదేవుడిగుడి ప్రాంతంలో నిన్నటి నుంచి ఫిట్స్‌ వచ్చి స్పృహతప్పి పడిపోతున్నారు ప్రజలు. నిన్న రాత్రి ముగ్గురు పడిపోగా.. ఇవాళ మరో 15 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు.

admin
Published on: 5 Dec 2020 7:42 PM IST
ఏలూరులో స్పృహతప్పి పడిపోతున్న ప్రజలు.. ఇద్దరి పరిస్థితి విషమం
X

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పడమరవీధి పెద్దదేవుడిగుడి ప్రాంతంలో నిన్నటి నుంచి ఫిట్స్‌ వచ్చి స్పృహతప్పి పడిపోతున్నారు ప్రజలు. నిన్న రాత్రి ముగ్గురు పడిపోగా.. ఇవాళ మరో 15 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పడమరవీధిలో ఇంటింటికీ ఆరోగ్యశ్రీ సర్వే చేస్తున్నారు వైద్య సిబ్బంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యర్థాల వల్ల విషవాయులు ఏమైన వ్యాపించాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



admin

admin

Next Story