Tirupathi: తిరుపతి వాసుల్లో టెన్షన్ టెన్షన్..ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న స్థానికులు

* శ్రీకృష్ణనగర్‌లో పలు ఇళ్ల గోడలకు పగుళ్లు, బీటలు * ఎప్పుడు కూలుతాయో తెలియక భయపడుతున్న ప్రజలు

Shilpa
Updated on: 27 Nov 2021 4:45 PM IST
People are Vacating as Houses Collapse and Cracks in the Walls in Sri Krishna Nagar Tirupati
X

తిరుపతి(ఫైల్ ఫోటో)

Tirupati: టెంపుల్‌ సిటీ తిరుపతి వాసుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులు వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. శ్రీకృష్ణ నగర్‌లో ఉన్నట్టుండి ఇళ్లు కుంగుతున్నాయి.

ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. బీటలు వారాయి. దీంతో పలు బిల్డింగ్‌లో ఎప్పుడు కూలుతాయో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు కుంగడంతో ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.


Shilpa

Shilpa

Next Story