AP News: చిత్తూరులో పెద్దిరెడ్డి వర్సెస్ కిరణ్‌కుమార్‌రెడ్డి

AP News: చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్‌కుమార్ సీఎం అయ్యారన్న పెద్దిరెడ్డి

Shashank Gullapelli
Published on: 19 April 2024 9:53 AM IST
Peddireddy vs Kiran Kumar Reddy In Chittoor
X

AP News: చిత్తూరులో పెద్దిరెడ్డి వర్సెస్ కిరణ్‌కుమార్‌రెడ్డి

AP News: చిత్తూరు జిల్లా రాజకీయాలు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిగా సాగుతున్నాయి. చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్‌కుమార్ సీఎం అయ్యారన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కిరణ్‌కుమార్. డీసీసీ అధ్యక్షుడిగా చేయాలని పెద్దిరెడ్డే తన కాళ్లు పట్టుకున్నాడని కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌హౌస్‌లో రాత్రి 11 గంటలకు పెద్దిరెడ్డి వచ్చి తన కాళ్లు మొక్కాడని ఆరోపణలు చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story