Peddireddy: బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల హామీ ఇచ్చి.. 2 లక్షల కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించాడు

Peddireddy: రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు

Shekhar G
Updated on: 3 March 2024 8:45 PM IST
Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu
X

Peddireddy: బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల హామీ ఇచ్చి.. 2 లక్షల కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించాడు

Peddireddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందనే పేరుతో ఎన్నికల హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక 2 లక్షల కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించాడన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. కొత్త మేనిఫెస్టోతో మోసం చేయడానికి జనాల్లోకి వస్తు్న్నాడని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story