Pedda Reddy: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు

Pedda Reddy: టీడీపీని కుప్పంతో పాటు అన్ని జిల్లాల్లో ఓడిస్తాం

Shekhar G
Updated on: 28 Jan 2024 8:16 PM IST
Pedda Reddy: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు
X

Pedda Reddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు చవకబారు మాటలు మాట్లాడితే రాళ్ల దెబ్బలు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. టీడీపీని కుప్పంతో పాటు అన్ని జిల్లాల్లో ఓడిస్తామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story