Bharat Bandh: అనంతపురంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

Bharat Bandh: అనంతపురం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది

Sandeep Eggoju
Updated on: 27 Sept 2021 10:37 AM IST
Peacefully Ongoing Bharat Bandh in Anantapur District
X
ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్ (ఫైల్ ఇమేజ్)

Bharat Bandh: అనంతపురం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాలు, రైతు సంఘాలతో పాటు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్ధతు ఉండటంతో జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అన్ని మూసివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యా సంస్థలు మూతపడ్డాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story