జగన్ ప్రభుత్వం దివాళా వైపు అడుగులు వేస్తోందన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

జనవరి 17 వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని మండిపాటు

Rama Rao
Updated on: 17 Jan 2022 4:19 PM IST
PCC Working President Narreddy Tulasi Reddy Comments On CM Jagan
X

జగన్ ప్రభుత్వం దివాళా వైపు అడుగులు వేస్తోందన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

Tulasi Reddy: జగన్ ప్రభుత్వం దివాళా వైపు అడుగులు వేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. జనవరి 17 వచ్చినా ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. జనవరి 10న ప్రారంభించాల్సిన ఈబీసీ నేస్తం డబ్బులు లేక వాయిదా పడిందన్నారు. బిల్లులు చెల్లించండి, ప్రాణాలు కాపాడండంటూ కాంట్రాక్టర్లు భిక్షాటన చేయడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుందని అన్నారు.


Rama Rao

Rama Rao

Next Story