Payyavula Keshav: డ్రగ్స్ దందాకు ఏపీ పేరు మారుమోగుతోంది
*దాడులపై సీబీఐతో విచారణ చేయించాలి : పయ్యావుల *ఘటనలో డీజీపీ పాత్ర ఉందో.. లేదో తేల్చాలి : పయ్యావుల
పయ్యావుల కేశవ్ (ఫైల్ ఫోటో)
Payyavula Keshav: గంజాయిపై ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. డీజీపీ పర్యవేక్షణలోనే టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. మాపై దాడులు చేసి మాపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. ఎనిమిదిన్నర గంటలకు లోకేష్ పార్టీ ఆఫీస్‌కు వస్తే ఆరున్నర గంటలకు దాడి చేశారని కేసు పెట్టారని చెప్పారు. దాడులపై సీబీఐతో విచారణ చేయించాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
Next Story




