Prabhakar Chowdary: పవన్‌ అనంతపురంలో పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తా

Prabhakar Chowdary: వైసీపీ ఓటమి, జగన్ ఇంటికి పోవడమే రెండు పార్టీల లక్ష్యం

Dhatripriya
Published on: 8 Jan 2023 3:33 PM IST
Pawan Will Win Closely If He Contests In Anantapur
X

Prabhakar Chowdary: పవన్‌ అనంతపురంలో పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తా

Prabhakar Chowdary: పవన్‌కల్యాణ్ అనంతపురంలో పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు. తన భుజస్కంధాల మీద మోసి పవన్‌ను గెలిపిస్తానని తెలిపారు. వైఎస్ఆర్‌ సీపీ ఓటమి, జగన్ ఇంటికి వెళ‌్లడమే రెండు పార్టీల లక్ష్యమన్నారు. చంద్రబాబుతో పవన్ భేటీ ఎన్నికల్లో భాగమే అయి ఉండొచ్చంటున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.

Dhatripriya

Dhatripriya

Next Story