Pawan Kalyan: పిఠాపురం అభ్యర్థిగా ఈ నెల 23న పవన్ నామినేషన్

Pawan Kalyan: నామినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పవన్

Shashank Gullapelli
Published on: 18 April 2024 9:31 PM IST
Pawan Nomination As Pithapuram Candidate On 23rd Of This Month
X

Pawan Kalyan: పిఠాపురం అభ్యర్థిగా ఈ నెల 23న పవన్ నామినేషన్

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహాలం ప్రారంభమైంది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా... ఈసీ ఇవాళ గెజిట్ విడుదల చేసింది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కొందరు ఇవాళ నామినేషన్లు వేయగా... మరికొందరు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ నెల 23న జనసేనాని పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు పవన్ కల్యాణ్. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story