Pawan Kalyan: బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..

X
Pawan Kalyan: బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..
Highlights
Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Arun Chilukuri18 Jan 2022 12:10 PM GMT
Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు పవన్. కరోనా పరీక్షల కోసం మొబైల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు జనసేనాని. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Web TitlePawan Kalyan Wishes Chandrababu a Speed Recovery From Coronavirus
Next Story
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT