Pawan Kalyan: విజయవాడ దుర్గమ్మ దర్శించుకోనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: రెండ్రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే జనసేనాని

Dhatripriya
Published on: 25 Jan 2023 8:31 AM IST
Pawan Kalyan Will Visit Vijayawada Durgamma
X

Pawan Kalyan: విజయవాడ దుర్గమ్మ దర్శించుకోనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: కాసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకోనున్నారు. కనకదుర్గ ఆలయంలో పవన్ కల్యాణ్.. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ SC, ST సబ్ ప్లాన్ అమలులో వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story