Pawan Kalyan: నేడు అన్నవరానికి జనసేనాని

Pawan Kalyan: రేపు సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు

Jyothi
Published on: 13 Jun 2023 9:56 AM IST
Pawan Kalyan Will Visit Annavaram
X

Pawan Kalyan: నేడు అన్నవరానికి జనసేనాని

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్.. ఇవాళ అన్నవరం బయల్దేరి వెళ‌్లనున్నారు. రేపు సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రేపు కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. పవన్ టూర్‌కి సంబంధించి సమాచారం మాత్రమే ఇచ్చారని.. షెడ్యూల్ ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్ కావాలని పోలీసులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు జనసేన నేతలు.

Jyothi

Jyothi

Next Story